విద్యార్థినిని అభినందిస్తున్న పాఠశాల సిబ్బంది

విద్యార్థినిని అభినందిస్తున్న పాఠశాల సిబ్బందిహయత్నగర్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల పంజాబ్లోని అమృత్ సర్లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొన్న బండ్లగూడ సమీపంలోని ఇందు ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థిని ప్రహాసిని సూర్యతేజ సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యా యులు, కుటుంబ సభ్యులు ప్రహాసినిని శుక్రవారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఎండీ అరుణరెడ్డి, ప్రిన్సిపాల్ మోహన్ ప్రకాన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీకళ, కోచ్ ప్రవీణ్, […]